రెజ్లర్‌ తల్లి కాబోతున్నారు.. | Geeta Phogat Tweet About Her Pregnancy | Sakshi
Sakshi News home page

నీలోంచే నీ జీవితం

Sep 7 2019 7:47 AM | Updated on Sep 7 2019 7:47 AM

Geeta Phogat Tweet About Her Pregnancy - Sakshi

రెజ్లర్‌ గీతాఫొగట్‌ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా  ట్విట్టర్‌లో ప్రకటించారు. ‘‘జీవితం నీ లోపల్నుంచి వృద్ధి చెందేవరకు జీవితం అంటే ఏంటో నువ్వు గుర్తించలేవు’’ అనే కామెంట్‌కి.. కడుపు కాస్త ఉబ్బెత్తుగా ఉన్న తన ఫొటోను గీత జత చేశారు. ముప్పై ఏళ్ల ఈ హర్యానా క్రీడాకారిణి 2010 కామెన్వెల్త్‌ గేమ్స్‌ ఫ్రీ స్టెయిల్‌ రెజ్లింగ్‌లో భారతదేశానికి తొలి బంగారు పతకం సాధించిపెట్టారు. 2016లో గీత వివాహం అయింది. రెజ్లర్‌ పవన్‌ కుమార్‌ ఆమె భర్త.

Advertisement
 
Advertisement
Advertisement