వైఎస్ఆర్సీపీలోకి మహాలక్ష్మి శ్రీనివాస్ | Mahalakshmi srinivas joins ysr congress party | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీలోకి మహాలక్ష్మి శ్రీనివాస్

Apr 28 2014 2:11 PM | Updated on Aug 10 2018 8:06 PM

మహాలక్ష్మి శ్రీనివాస్ - Sakshi

మహాలక్ష్మి శ్రీనివాస్

అనంతపురం జిల్లా టీడీపీ నేత మహాలక్ష్మి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హైదరాబాద్ : అనంతపురం జిల్లా టీడీపీ నేత మహాలక్ష్మి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మహాలక్ష్మి శ్రీనివాస్తో పాటు కదిరి కాంగ్రెస్ నేత సిద్ధారెడ్డి , అనంతపురం టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు బి.గౌతమ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement