మధురలో హేమమాలినికి పట్టం | Hema Malini leading in Mathura | Sakshi
Sakshi News home page

మధురలో హేమమాలినికి పట్టం

May 16 2014 11:17 AM | Updated on Aug 14 2018 4:32 PM

దేశవ్యాప్తంగా బీజేపీ పవనాలు వీస్తున్నాయి. బీజేపీ నాయకులు పలు నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బీజేపీ పవనాలు వీస్తున్నాయి. బీజేపీ నాయకులు పలు నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. కాన్పూర్లో మురళీ మనోహర్ జోషి 32 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీలో ఉన్నారు. మధురలో హేమమాలిని 56 వేలపైగా ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. లక్నోలో బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ 14 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీలో ఉన్నారు. చాందిని చౌక్లో కపిల్ సిబల్పై బీజేపీ అభ్యర్థి హర్షవర్థన్ ఆధిక్యంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement