మద్యం, మనీ పంపిణీపై కన్నేయండి: డీజీపీ | Alcohol, the distribution of money see once - dgp | Sakshi
Sakshi News home page

మద్యం, మనీ పంపిణీపై కన్నేయండి: డీజీపీ

Apr 29 2014 1:43 AM | Updated on Aug 14 2018 4:21 PM

మద్యం, మనీ పంపిణీపై కన్నేయండి: డీజీపీ - Sakshi

మద్యం, మనీ పంపిణీపై కన్నేయండి: డీజీపీ

సీనియర్ పోలీసు అధికారులతో సోమవారం సమావేశమైన డీజీపీ బి.ప్రసాదరావు తెలంగాణలో తాజా పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

హైదరాబాద్: సీనియర్ పోలీసు అధికారులతో సోమవారం సమావేశమైన  డీజీపీ బి.ప్రసాదరావు తెలంగాణలో తాజా పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా మంగళవారం ఒకరోజు అత్యంత కీలక మైందని... మద్యం, డబ్బు పంపిణీతో పాటు ఇతర గృహోపకరణ వస్తువులు పంపిణీ చేసి ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు జరుగుతాయని, పోలీసు యంత్రాంగం జాగ్రత్తగా మెలగాలని ఆదేశించారు. ప్రధానంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో స్థానికులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇతర ప్రాంతాల వారు రాకుండా కన్నేసి ఉంచాలని, ఒక వేళ నియోజకవర్గాల్లో ఇతర ప్రాంతాల వారు ఉన్నట్లు తెలిస్తే వెంటనే వారిని పంపించి వేయాలని  సూచించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement