జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్: ఇండియన్ ఆర్మీ వెటర్నరీ కార్ప్స్ | Jobs alerts: Indian Military Veterinary Services | Sakshi
Sakshi News home page

జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్: ఇండియన్ ఆర్మీ వెటర్నరీ కార్ప్స్

Jul 17 2014 4:16 AM | Updated on Sep 2 2017 10:23 AM

ఇండియన్ ఆర్మీ(ఐఏ) వెటర్నరీ కార్ప్స్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఇన్ వెటర్నరీ కార్ప్స్

ఇండియన్ ఆర్మీ(ఐఏ) వెటర్నరీ కార్ప్స్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఇన్ వెటర్నరీ కార్ప్స్
అర్హతలు: బీవీఎస్‌సీ/బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్ డిగ్రీ ఉండాలి.
వయసు: 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: స్టాఫ్ సెలక్షన్ బోర్డు(ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును  ఆర్డినరీ పోస్టులో పంపాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: సెప్టెంబరు 1
చిరునామా: రీమౌంట్ వెటర్నరీ సర్వీసెస్(ఆర్‌వి-1),
క్యూఎమ్జీ బీచ్,  ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్ ఆఫ్ ఎంవోడీ(ఆర్మీ), వెస్ట్ బ్లాక్-3, గ్రౌండ్ ఫ్లోర్, వింగ్ నెం.4, ఆర్‌కె పురం, న్యూఢిల్లీ-110 066
 
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ హైదరాబాద్ కన్సల్టెంట్‌ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టు: కన్సల్టెంట్
 వయసు: 60 ఏళ్లకు మించకూడదు.
 అర్హతలు: 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్(సివిల్/అగ్రికల్చర్) డిగ్రీ ఉండాలి.  సోషల్ సెన్సైస్‌లో పీజీ ఉన్న వారికి ప్రాధాన్యం.
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
 చివరి తేది: జూలై 21
 వెబ్‌సైట్: http://www.nird.org.in/NIRD_Docs/job070714.pdf
 
 ఎన్‌మ్యాట్
 నర్సీమోంజీ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఎన్‌మ్యాట్) - 2015కు  ఎన్‌ఎంఐఎంఎస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ దరఖాస్తులు కోరుతోంది. ఈ పరీక్ష ద్వారా మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
  ఎంబీఏ
 విభాగాలు: బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్, హ్యూమన్ రిసోర్సెస్, ఫార్మాస్యూటికల్స్ మేనేజ్‌మెంట్.
  పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
 కాలపరిమితి: రెండేళ్లు
 అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 24
 పరీక్ష తేదీలు: అక్టోబరు 7 నుంచి డిసెంబరు 20 వరకు
 వెబ్‌సైట్: http://upload.nmims.edu/NMAT_2015/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement