ఎడ్యు న్యూస్ | Education News | Sakshi
Sakshi News home page

ఎడ్యు న్యూస్

May 3 2016 2:57 AM | Updated on Jul 11 2019 5:01 PM

2016 విద్యా సంవత్సరం నుంచి అన్ని వర్సిటీల్లో దూరవిద్య ద్వారా బీఈడీ, ఎంఈడీలను కొత్త సిలబస్, నిబంధనలతో...

దూరవిద్యలో బీఈడీ కోర్సు
2016 విద్యా సంవత్సరం నుంచి అన్ని వర్సిటీల్లో దూరవిద్య ద్వారా బీఈడీ, ఎంఈడీలను కొత్త సిలబస్, నిబంధనలతో పునఃప్రారంభించడానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ) ఆమోదం తెలిపింది. గతేడాది దూరవిద్య విధానాన్ని ఎన్‌సీటీఈ తాత్కాలికంగా నిలిపివేసింది. 2015 ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం దూరవిద్యలో బీఈడీ చదవాలంటే రెండేళ్ల బోధన అనుభవం ఉండాలి.

Advertisement
 
Advertisement
Advertisement