చెవిరెడ్డిని వాహనంతో ఢీ కొట్టించిన పోలీసులు | ysrcp mla chevireddy bhaskar reddy hit by a tirupati police vehical | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డిని వాహనంతో ఢీ కొట్టించిన పోలీసులు

Aug 19 2015 1:48 PM | Updated on Sep 3 2017 7:44 AM

చెవిరెడ్డిని వాహనంతో ఢీ కొట్టించిన పోలీసులు

చెవిరెడ్డిని వాహనంతో ఢీ కొట్టించిన పోలీసులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై తిరుపతి పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్లిపట్టులో బుధవారం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు...

తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై తిరుపతి పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్లిపట్టులో బుధవారం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు తమ వాహనంతో ఢీకొట్టించారు. ఈ ఘటనలో చెవిరెడ్డి గాయపడగా, ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై తిరుపతి పోలీసులుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement