డీజీపీని కలిసిన వైఎ‍స్సార్ సీపీ నేతలు | ysrcp leaders meet Andhra Pradesh dgp | Sakshi
Sakshi News home page

డీజీపీని కలిసిన వైఎ‍స్సార్ సీపీ నేతలు

Jan 17 2017 6:41 PM | Updated on May 29 2018 2:26 PM

వైఎస్సార్ సీపీ నేతలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావును కలిశారు.

విజయవాడ: వైఎస్సార్ సీపీ నేతలు జోగి రమేశ్‌, సామినేని ఉదయభాను, అరుణ్ కుమార్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావును కలిశారు. నందిగామ పర్యటన సందర్భంగా తమ పార్టీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డీజీపీని కోరారు. అకారణంగా తమ పార్టీ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించారని డీజీపీకి వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement