ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు | YSRCP helds relay fasting in Proddutur | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు

May 17 2016 11:24 AM | Updated on May 29 2018 4:23 PM

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు మద్ధతుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు దిగారు.

ప్రొద్దుటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు మద్ధతుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు దిగారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం కడుతోన్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement