రేపు ఇఫ్తార్ లో పాల్గొంటున్న వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy to hold iftar party in vijayawada | Sakshi
Sakshi News home page

రేపు ఇఫ్తార్ లో పాల్గొంటున్న వైఎస్ జగన్

Jul 13 2015 6:52 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ఇఫ్తార్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ఇఫ్తార్ ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. పార్టీ నాయకులతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

ఇక ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి బుధవారం నాడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులలో జరిగే గోదావరి పుష్కరాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్తారు. అక్కడ ఆయన పుష్కర స్నానం చేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement