విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి | Worker killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి

Jun 2 2016 12:10 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం కల్వరాల్ గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మృతి చెందారు.

నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం కల్వరాల్ గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మృతి చెందారు. నల్లగొండ జిల్లాకు చెందిన వెంకటేశం (48), ఆయన కుమారుడు పరమేశం కల్వరాల్‌లో బండలు కొట్టే పని చేస్తున్నారు. గురువారం బండల్ పగులగొట్టే కంప్రెషన్ యంత్రానికి 11కేవీ ట్రాన్స్‌ఫారం నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకుంటన్న క్రమంలో షాక్‌కు గురై వెంకటేశం కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.  అయితే అతడు మార్గ మధ్యంలోనే  మృతి చెందాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement