కరెంటు షాక్‌తో మహిళ మృతి | women died due to current shock | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో మహిళ మృతి

Aug 10 2016 12:51 PM | Updated on Sep 4 2017 8:43 AM

మెదక్ జిల్లా ములుగు మండలం వంటిమామిడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

ములుగు: మెదక్ జిల్లా ములుగు మండలం వంటిమామిడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రకళ(40) అనే మహిళ కరెంటు షాక్‌తో బుధవారం మృతి చెందింది. ఇంట్లో నీళ్ల వేడిచేయడానికి వాటర్ హీటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. 

Advertisement
 
Advertisement
Advertisement