అనారోగ్యంతో మహిళ ఆత్మహత్య | woman suicides | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో మహిళ ఆత్మహత్య

Apr 21 2017 11:48 PM | Updated on Sep 5 2017 9:20 AM

కుందుర్పి మండలం మలయనూరు గ్రామానికి చెందిన బొమ్మక్క (46) అనే మహిళ శుక్రవారం తెల్లవారుజామున మాయదార్లపల్లి ప్రాథమిక పాఠశాల వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ రమణ తెలిపారు.

కుందుర్పి (కళ్యాణదుర్గం) : కుందుర్పి మండలం మలయనూరు గ్రామానికి చెందిన బొమ్మక్క (46) అనే మహిళ శుక్రవారం తెల్లవారుజామున మాయదార్లపల్లి ప్రాథమిక పాఠశాల వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ రమణ తెలిపారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఈమె ఇక తనకు జబ్బు నయం కాదని మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement