మహిళ అదృశ్యం | Sakshi
Sakshi News home page

మహిళ అదృశ్యం

Published Sun, May 28 2017 11:44 PM

woman missing

నందికొట్కూరు: స్థానిక వడ్డెపేటకు చెందిన బోయభూలక్ష్మి అనే వివాహిత  పదిరోజుల క్రితం అద​ృశ్యమైంది. చుట్టుపక్కల గ్రామాల్లో,  బంధువుల ఊర్లలో ఎంత గాలించినా కనిపించకపోవడంతో భూలక్ష్మి తల్లి బోయమద్దమ్మ ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. అద​ృశ్యమైన మహిళ 24 ఏళ్ల వయస్సు, 5.4 అడుగుల ఎత్తు, చామనచాయ రంగు కలిగి ఉంటుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు సంతానం. ఆచూకీ తెలిసిన వారు    సెల్‌: 9440795559  నంబర్‌కు ఫోన్‌ చేయాలని ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.
 

Advertisement
Advertisement