ఇరువర్గాల దాడులు: ఇద్దరి పరిస్థితి విషమం | west godavari district group war two people injured | Sakshi
Sakshi News home page

ఇరువర్గాల దాడులు: ఇద్దరి పరిస్థితి విషమం

Dec 24 2015 4:43 PM | Updated on Aug 25 2018 5:33 PM

పశ్చిమగోదావరి జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జంగారెడ్డి గూడెంలోని ముత్రాస్‌పేటలో రెండు వర్గాలు గురువారం కత్తులు దూసుకున్నాయి. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జంగారెడ్డి ప్రభుత్వాసుప్రత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement