రోడ్డు ప్రమాదంలో వెలుగు సీసీ మృతి | velugu cc dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వెలుగు సీసీ మృతి

Jun 2 2017 11:09 PM | Updated on Aug 30 2018 4:10 PM

గుడిబండ మండలం ఎన్‌.ఆర్‌.రొప్పం గ్రామానికి చెందిన వెలుగు సీసీ నారాయణప్ప(45) గుంటూరులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు బంధువులు తెలిపారు.

గుడిబండ (మడకశిర) : గుడిబండ మండలం ఎన్‌.ఆర్‌.రొప్పం గ్రామానికి చెందిన వెలుగు సీసీ నారాయణప్ప(45) గుంటూరులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు బంధువులు తెలిపారు. ఆయన గుంటూరు జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొనేందుకు విజయవాడ వెళ్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారని వారు కన్నీరుమున్నీరయ్యారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement