కార్లకు నిప్పు పెట్టిన ఆగంతకులు | Unknown persons set fire to a two cars in nalgonda district | Sakshi
Sakshi News home page

కార్లకు నిప్పు పెట్టిన ఆగంతకులు

Aug 9 2015 8:42 AM | Updated on Aug 25 2018 6:52 PM

ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న రెండు కార్లకు ఆగంతకులు నిప్పంటించారు.

నల్లగొండ : ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న రెండు కార్లకు ఆగంతకులు నిప్పంటించారు. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తుంగతూర్తిలోని రామాలయం సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. దాంతో వాహన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement