రోడ్డు ప్రమాదంలో ఇద్దర మహిళలు మృతి | Two women killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దర మహిళలు మృతి

Jul 7 2016 9:14 AM | Updated on Aug 30 2018 4:07 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహళలు దుర్మరణం చెందిన సంఘటన కర్నూల్‌జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులో గురువారం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహళలు దుర్మరణం చెందిన సంఘటన కర్నూల్‌జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులో గురువారం జరిగింది. లచ్చమ్మ ​‍(60), అంబారు చిన్నమ్మ (55)లు ఆటోలో ప్రయాణిస్తుండగా ఎదురుగా సిమెంట్‌ లారీ వచ్చి ఢీకొట్టింది. ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement