ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు | trally auto tyre burst seven injured in kurnool district | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు

Dec 2 2015 5:41 PM | Updated on Sep 3 2017 1:23 PM

కర్నూలు జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది.

నందవరం: కర్నూలు జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. నందవరం మండలం హాలహర్వి సమీపంలో ట్రాలీ ఆటో టైరు పేలడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో రాయచూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మడల్‌కల్‌కు చెందిన వారిగా గుర్తించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement