శ్రీవారికి గురువారం హుండీ ద్వారా గురువారం రూ.2.83 కోట్ల ఆదాయం వచ్చింది.
శ్రీవారికి గురువారం హుండీ ద్వారా గురువారం రూ.2.83 కోట్ల ఆదాయం వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో గంటలోనే దర్శనం అవుతోంది. ఆగస్టు నెల తలనీలాల ఈ-వేలం ద్వారా టీటీడీకి రూ.12.21 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.