నేడు ప్రిన్సిపాళ్ల సదస్సు | today principals meet | Sakshi
Sakshi News home page

నేడు ప్రిన్సిపాళ్ల సదస్సు

Sep 10 2016 11:29 PM | Updated on Sep 4 2017 12:58 PM

వర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్ల సదస్సు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహిస్తున్నారు.

జేఎన్‌టీయూ : వర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్ల సదస్సు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో  ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహిస్తున్నారు.   వీసీ ఆచార్య ఎం.ఎం.ఎం. సర్కార్‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రిన్సిపాళ్ల సమావేశం తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఎంటెక్‌ కోర్సుల్లో హాజరుకు సంబంధించి బయోమెట్రిక్‌ నమోదు విధానాన్ని బీటెక్‌ కోర్సుల్లో అమలు చేసే అంశంపై ప్రధానంగా సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement