జాతరకు వెళ్లొచ్చేసరికి... | The young man committed suicide | Sakshi
Sakshi News home page

జాతరకు వెళ్లొచ్చేసరికి...

Apr 20 2016 2:33 PM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం దొడగట్టులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం దొడగట్టులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, ఇతర కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి జాతరకు వెళ్లగా... ఇంట్లో ఒంటరిగా ఉన్న వీరాంజనేయులు (28) దూలానికి ఉరేసుకున్నాడు. జాతర నుంచి బుధవారం తెల్లవారుజామున వచ్చిన కుటుంబ సభ్యులు చూసేసరికి అతడు ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement