చేపల వేటకు వెళ్లి.. | The person was killed in the pond | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి..

Aug 19 2016 7:06 PM | Updated on Apr 3 2019 7:53 PM

చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందాడు.

చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. నేతాజినగర్‌కు చెందిన సయ్యద్ ఖాదర్(31) రాంపల్లిలోని పెద్ద చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement