వడదెబ్బతో వ్యక్తి మృతి | The person died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

Apr 25 2016 3:28 PM | Updated on Sep 3 2017 10:43 PM

కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో వడదెబ్బ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు.

కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో వడదెబ్బ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. 43వ డివిజన్ పరిధిలోని అల్లూరు గ్రామానికి చెందిన బాదే చిన్న ఎల్లయ్య (60) పనుల కోసం ఆదివారం బయటకు వెళ్లాడు. ఎండ కారణంగా అస్వస్థత పాలయ్యాడు. అర్ధరాత్రి ఇంట్లో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement