వడదెబ్బతో వ్యక్తి మృతి | The person died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

Apr 20 2016 1:59 PM | Updated on Sep 3 2017 10:21 PM

కర్నూలు జిల్లా మానవపాడు గ్రామంలో వడదెబ్బతో జయరాజ్(55) అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు.

కర్నూలు జిల్లా మానవపాడు గ్రామంలో వడదెబ్బతో జయరాజ్(55) అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. బుధవారం ఉదయం వడదెబ్బకు గురైన జయరాజ్‌ను కర్నూలు ఆస్పత్రికి తరలించగా క్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య లక్ష్మీదేవి, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement