స్వామి వారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు | The Minister harishrao in yadadri | Sakshi
Sakshi News home page

స్వామి వారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు

Jul 31 2016 11:14 PM | Updated on Aug 30 2019 8:37 PM

స్వామి వారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు - Sakshi

స్వామి వారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని ఆదివారం భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని ఆదివారం భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు.  ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు చింతపట్ల రంగాచార్యులు, సురేంద్రాచార్యులు, మంగళగిరి నరసింహామూర్తి, అధికారులు దోర్భల భాస్కరశర్మ, గోపాల్, వేముల వెంకటేశ్‌ పాల్గొన్నారు. 
 
 

 

Advertisement
 
Advertisement
Advertisement