కేవలం 40 లక్షల రూపాయిలు 3 స్టార్ హోటల్ సౌకర్యాలు కలిగిన అపార్ట్‌మెంట్ ఫ్లాట్ మీ సొంతం! మరియు ప్రతి నెల రూ.20 వేల అద్దె సౌలభ్యం ! | Own a 3 Star Hotel Style Apartment for Just Rs 40 Lakhs and Earn RS 20000 Monthly Rental Income | Sakshi
Sakshi News home page

కేవలం 40 లక్షల రూపాయిలు 3 స్టార్ హోటల్ సౌకర్యాలు కలిగిన అపార్ట్‌మెంట్ ఫ్లాట్ మీ సొంతం! మరియు ప్రతి నెల రూ.20 వేల అద్దె సౌలభ్యం !

May 15 2026 6:44 PM | Updated on May 16 2026 7:57 AM

Own a 3 Star Hotel Style Apartment for Just Rs 40 Lakhs and Earn RS 20000 Monthly Rental Income

తక్కువ పెట్టుబడి, పూర్తిస్థాయి భద్రత, నెలసరి ఆదాయం, పెట్టుబడికి మంచి రాబడిని అందిస్తూ ఒక వినూత్న పద్ధతిలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రాజెక్టును నిర్వహిస్తున్న GVRR బృందావన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కస్టమర్లను ఆకర్షిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల కొంగుబంగారం, ఇలవేల్పు అయిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయానికి  కేవలం 800 మీటర్ల దూరంలో నిర్మించిన 3 స్టార్ హోటల్ సౌకర్యాలు కలిగిన కమర్షియల్ సూట్ రూమ్స్ 1BHK అపార్ట్‌మెంట్‌ను 500 చదరపు అడుగులుగా, 2BHKను 800 చదరపు అడుగులుగా నిర్మించారు. ఇందులో 9000 చదరపు అడుగుల అత్యాధునిక సౌకర్యాలతో క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, రెస్టారెంట్స్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ తర్వాత నుంచి ఫ్లాట్ కొనుగోలుదారులకు 1BHKకు రూ. 20 వేల రూపాయిలు, 2BHKకు రూ. 32 వేల రూపాయిలు చొప్పున నెలసరి అద్దె చెల్లిస్తున్నారు.

యాదగిరిగుట్ట 2022 సంవత్సరం పునర్నిర్మాణం జరగకముందు వార్షిక ఆదాయం రూ. 61 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం నాలుగు రెట్లు భక్తులు పెరగడమే కాకుండా వార్షిక ఆదాయం కూడా రూ. 235 కోట్లకు చేరింది. గత ప్రభుత్వం ఆలయం, ఆలయ ప్రాంగణం, ఆలయ పట్టణం అభివృద్ధికి రూ. 1800 కోట్లు ఖర్చు చేయగా.. ప్రస్తుతం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుంది. ఆలయంతో పాటు, ప్రాంగణం, ఆలయ పట్టణం దినదినాభివృద్ధి చెంది పుష్కలంగా విశాలవంతమైన సౌకర్యాలు పెరగడం వల్ల భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది.

గత ఏడాది నవంబర్ 16న ఒకే రోజు ఆదాయం 1.04 కోట్లుగా నమోదైంది. లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వారపు దినాల్లో 40 వేల మంది భక్తులు, వారాంతాల్లో 80 వేల మంది భక్తులు, ప్రత్యేక రోజుల్లో లక్ష మంది పైగా భక్తులు విచ్చేస్తున్నారు. యాదగిరిగుట్ట నగరంలో అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ మరియు ప్లాట్స్ క్రయ విక్రయాలు ఎల్లప్పుడూ పెరుగుతుందే గాని తగ్గదు.. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరుమల తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు యాదగిరి గుట్టను ఆదరిస్తున్నారు. టెంపుల్, టెంపుల్ ప్రాంగణం, టెంపుల్ పట్టణంతో పాటు బసవపురం రిజర్వాయర్, హిల్ స్టేషన్స్, మధ్యలో చారిత్రక కట్టడాలు, రిసార్ట్స్, హోటల్స్ స్వర్ణగిరి ఆలయం ఇలా అన్ని ఆకర్షణీయమైన కట్టడాలు ఉండడం, మరియు రవాణా సౌకర్యాలలో మరొక ముందడుగు అత్యంత ప్రతిష్టాత్మక భారతీయ రైల్వే MMTS మూడవ దశ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రవాణా సౌలభ్యం వలన యాదగిరిగుట్ట పర్యాటకంగా మరింత అభివృద్ధి జరుగుతుంది. అలాగే హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆధ్యాత్మికంగాను మరియు వారాంతపు సెలవులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటాని ఒక మంచి వేదిక గా GVRR బృందావన్ మీకు అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి రానున్నది.. ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకు యూట్యూబ్ లింక్ క్లిక్ చేయండి.

పరిమిత సంఖ్యలో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. వెంటనే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి!
సైట్ విజిట్ కోసం: 9133332733 / 9000896223 నంబర్లను సంప్రదించగలరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement