చిన్న పెట్టుబడి… భారీ రాబడి – 10 లక్షలకు విల్లా + రెంట్ గ్యారంటీ ! | Teamline Eco Resorts Villas Near Yadadri Luxury Investment Starting Rs 10 Lakhs Know The Detials Here | Sakshi
Sakshi News home page

చిన్న పెట్టుబడి… భారీ రాబడి – 10 లక్షలకు విల్లా + రెంట్ గ్యారంటీ !

May 14 2026 6:48 PM | Updated on May 14 2026 6:55 PM

Teamline Eco Resorts Villas Near Yadadri Luxury Investment Starting Rs 10 Lakhs Know The Detials Here

ఈ రోజుల్లో నగర జీవితంలో ఉన్న రద్దీ, ఒత్తిడి నుంచి కొంత దూరంగా ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి మీ కలను నిజం చేసే ప్రాజెక్ట్ Teamline Eco Resorts ( RERA No.P02000005337 ) ప్రకృతి మధ్యలో, పచ్చని వాతావరణంలో నిర్మించబడుతున్న ఈ ప్రాజెక్ట్, మీకు రిసార్ట్ లాంటి జీవనశైలిని అందించే ప్రత్యేకమైన అవకాశం.

Teamline Eco Resorts లో ప్రతి విల్లా ప్రకృతి అందాలతో ముడిపడి ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం – ఇవన్నీ కలిసి మీకు ఒక నిజమైన రిసార్ట్ అనుభూతిని కలిగిస్తాయి. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపడానికి, వీకెండ్ హాలిడే హోమ్‌గా ఉపయోగించడానికి లేదా భవిష్యత్తుకు మంచి పెట్టుబడిగా తీసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం.

ఇక్కడి విల్లాలు కేవలం లగ్జరీ మాత్రమే కాదు, ప్రకృతికి దగ్గరగా జీవించే ఒక కొత్త జీవనశైలిని అందిస్తాయి. ప్రతి రోజు ఉదయం పచ్చని చెట్ల మధ్య సూర్యోదయాన్ని చూస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో జీవించడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం.

ఇంత ప్రీమియం అనుభవం ఇప్పుడు
ఇక్కడ విల్లా కేవలం

39 లక్షలు ( 500 sq ft విల్లా & 165 sq Yards Land) + 10 వేలు నెలసరి అద్దె ఆదాయం

45 లక్షలు ( 750 sq ft విల్లా & 165 sq Yards Land) + 20 వేలు నెలసరి అద్దె ఆదాయం

65 లక్షలు ( 1250 sq ft విల్లా & 165 sq Yards Land) + 30 వేలు నెలసరి అద్దె ఆదాయం

ప్రకృతి, ప్రశాంతత మరియు లగ్జరీ జీవితం – ఈ మూడింటి సమ్మేళనం Teamline Eco Resorts.
మీ కలల విల్లాను ఇప్పుడే బుక్ చేసుకోండి మరియు ప్రకృతి మధ్యలో ఒక కొత్త జీవనాన్ని ప్రారంభించండి.

యాదాద్రి ఆలయానికి సమీపంలో – తెలంగాణలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన యాదాద్రి ఆలయానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతానికి భవిష్యత్తులో భారీ అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి.

📍 వరంగల్ హైవే కనెక్టివిటీ – హైదరాబాద్ నుండి వరంగల్‌కు వెళ్లే ప్రధాన మార్గానికి ఆనుకోని ఉండటం వల్ల ప్రయాణం సులభంగా ఉంటుంది.

📍 ఆలేర్ టౌన్ లో – రైల్వే స్టేషన్, మార్కెట్, విద్యాసంస్థలు మరియు రోజువారీ అవసరాల కోసం అన్ని వసతులు కలిగి ఉన్నాయి.

📍 వీకెండ్ రిసార్ట్కు పర్ఫెక్ట్ లొకేషన్ – యాదాద్రి టెంపుల్ 15 నిమిషాలు , AIIMS బీబీనగర్ 45 నిమిషాలు , స్వర్ణగిరి టెంపుల్ 20 నిమిషాలు , జనగాం టౌన్ 10 నిమిషాలు.

Teamline Eco Resorts లో విల్లా ఓపెన్ ప్లాట్లపై ఇప్పుడు 100% బ్యాంకు రుణ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక భారీ మొత్తంలో ముందస్తు చెల్లింపు (Down Payment) గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్హత కలిగిన వారికి పూర్తి బ్యాంకు రుణ సహాయం, సులభమైన నెలవారీ వాయిదా (EMI) పద్ధతులతో మీ కలల విల్లా ప్లాట్‌ను సొంతం చేసుకునే సువర్ణావకాశం. పెట్టుబడి నిర్ణయాన్ని ఇక వాయిదా వేయకండి! 100% బ్యాంకు లోన్ ప్రయోజనంతో ఈరోజే మీ భవిష్యత్తును భద్రపరచుకోండి!

పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి -  9133332733 , 9000896223

Teamline Eco Resorts – Nature, Peace & Smart Investment… All in One Place. 🌿

Advertisement