నిండుకుండలా గడ్డెన్న ప్రాజెక్టు | the heavy flood water to Gaddenna project | Sakshi
Sakshi News home page

నిండుకుండలా గడ్డెన్న ప్రాజెక్టు

Jul 11 2016 3:59 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గడ్డెన్న ప్రాజెక్టు నిండింది.

ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గడ్డెన్న ప్రాజెక్టు నిండింది. దీంతో సోమవారం ఉదయం అధికారులు ప్రాజెక్టు మొత్తం 8 గేట్లలో నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.

 

Advertisement
 
Advertisement
Advertisement