భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన భార్య | The funeral of the husband by the wife | Sakshi
Sakshi News home page

భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన భార్య

Jul 25 2016 7:22 PM | Updated on Sep 4 2017 6:14 AM

కుమారులు లేకపోవడంతో భర్త అంత్యక్రియలను భార్య నిర్వహించిన సంఘటన మెదక్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.

కుమారులు లేకపోవడంతో భర్త అంత్యక్రియలను భార్య నిర్వహించిన సంఘటన మెదక్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పెద్దశంకరంపేటకు చెందిన కుమ్మరి లక్ష్మయ్య (65) మాజీ వార్డు సభ్యుడు, గుండెపోటుతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో భార్య లింగమ్మ భర్తకు అంత్యక్రియలను నిర్వహించింది. లక్ష్మయ్యకు ఐదుగురు కుమార్తెలున్నారు. వీరిలో నలుగురికి వివాహం జరిపించాడు. మరో కూతురు వివాహం చేయాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement