బాలుడు అదృశ్యం | The boy's disappearance | Sakshi
Sakshi News home page

బాలుడు అదృశ్యం

Dec 2 2016 12:38 AM | Updated on Jun 1 2018 8:39 PM

నగరంలో వేణుగోపాల్‌నగర్‌ శ్రీవిద్యానికేతన్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న గుత్తి మండలం కొత్తపేటకు చెందిన బాల జశ్వంత్‌(14) గత నెల 24 నుంచి కనిపించడం లేదు.

అనంతపురం సెంట్రల్‌ :  నగరంలో వేణుగోపాల్‌నగర్‌ శ్రీవిద్యానికేతన్  స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న గుత్తి మండలం కొత్తపేటకు చెందిన బాల జశ్వంత్‌(14) గత నెల 24 నుంచి  కనిపించడం లేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకున్నట్లు వన్ టౌన్ ఎస్‌ఐ నాగమధు తెలిపారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement