'ఏక మొత్తంలో చెల్లించాల్సిందే' | telangana governement neglecting formers | Sakshi
Sakshi News home page

'ఏక మొత్తంలో చెల్లించాల్సిందే'

Oct 25 2015 3:18 PM | Updated on Jul 11 2019 9:04 PM

ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని సీపీఎం నేత రాఘవులు అన్నారు. ఏక మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

నాగార్జున సాగర్: ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని సీపీఎం నేత రాఘవులు అన్నారు. ఏక మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ లో ఆదివారం రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో రైతుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement