టి.సుబ్బరామిరెడ్డికి అస్వస్థత | T subbarami reddy Suffering with back pain | Sakshi
Sakshi News home page

టి.సుబ్బరామిరెడ్డికి అస్వస్థత

Jul 24 2015 12:11 PM | Updated on Mar 18 2019 7:55 PM

టి.సుబ్బరామిరెడ్డికి అస్వస్థత - Sakshi

టి.సుబ్బరామిరెడ్డికి అస్వస్థత

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి (టీఎస్ఆర్) శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

అనంతపురం: కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి (టీఎస్ఆర్) శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ని కదిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీఎస్ఆర్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు.  అలానే అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అయితే వెన్నునొప్పి మరింత తీవ్రం కావడంతో ఆయన్ని ప్రత్యేక అంబులెన్స్లో కదిరి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement