పోలీసుల అదుపులో అనుమానితుడు? | Suspect in police custody | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో అనుమానితుడు?

May 13 2017 10:23 PM | Updated on Nov 6 2018 8:50 PM

గోవిందపల్లె జంట హత్యల కేసుకు సంబంధించి ఆరుగురు అనుమానితుల్లో కీలక వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని ఎస్పీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.

శిరివెళ్ల: గోవిందపల్లె జంట హత్యల కేసుకు సంబంధించి ఆరుగురు అనుమానితుల్లో కీలక వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని ఎస్పీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. రెండు రోజుల్లో మిగిలిన వారిని అదుపులోకి తీసుకొని మిస్టరీని ఛేధించాలన్న ధ్యేయంతో పోలీసులున్నట్లు తెలుస్తొంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement