ఆర్టీసీ బస్టాండ్‌లో సూట్‌కేసు కలకలం | suitcase caused outrage in the RTC bastand | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్టాండ్‌లో సూట్‌కేసు కలకలం

May 29 2016 1:32 PM | Updated on Apr 7 2019 3:24 PM

వైఎస్సార్ జిల్లా రాజంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ఓ సూట్‌కేసు కలకలం రేపింది.

 వైఎస్సార్ జిల్లా రాజంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ఓ సూట్‌కేసు కలకలం రేపింది. తెల్లవారుజామున ఎవరో ఓ సూట్ కేసును విడిచి వెళ్లడంతో అందులో ఏముందోనన్న భయంతో ప్రయాణికులు హడలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సూట్‌కేసును స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement