పాము కాటుతో విద్యార్థి మృతి | student died with snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటుతో విద్యార్థి మృతి

Aug 19 2016 6:15 PM | Updated on Sep 4 2017 9:58 AM

పాము కాటుతో విద్యార్థి మృతి

పాము కాటుతో విద్యార్థి మృతి

తిరుమలగిరి: మండలంలోని ఈటూరు గ్రామానికి చెందిన జి.గౌతమ్‌ (6) అనే విద్యార్థి పాము కాటుకు గురై శుక్రవారం మృతి చెందాడు.

తిరుమలగిరి: మండలంలోని ఈటూరు గ్రామానికి చెందిన జి.గౌతమ్‌ (6) అనే విద్యార్థి పాము కాటుకు గురై శుక్రవారం మృతి చెందాడు. గౌతమ్‌ గురువారం రాత్రి ఇంట్లో పడుకొని ఉండగా పాము కాటు వేసింది. గమనించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా అక్కడే మృతి చెందారు. మృతుడు స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు. మృతుడి సంతాప సూచకంగా విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement