తిరుమలలో పాముకాటుకు గురైన మహిళ | snake bites a woman in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పాముకాటుకు గురైన మహిళ

May 29 2016 1:28 PM | Updated on Aug 20 2018 7:28 PM

తిరుమలలోని ఈస్ట్ బాలాజీనగర్‌లో ఓ మహిళ ఆదివారం ఉదయం పాము కాటుకు గురైంది.

తిరుమలలోని ఈస్ట్ బాలాజీనగర్‌లో ఓ మహిళ ఆదివారం ఉదయం పాము కాటుకు గురైంది. 999వ నంబర్ క్వార్టర్‌లో నివసించే సుజిత ఇంటి ముందు పూలు కోస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే స్థానికంగా ఉన్న అశ్వనీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement