పేకాట రాయుళ్ల అరెస్ట్ | six people arrested by police | Sakshi
Sakshi News home page

పేకాట రాయుళ్ల అరెస్ట్

Jan 3 2016 5:41 PM | Updated on Nov 6 2018 4:37 PM

మీర్‌పేట్‌లోని టీచర్స్ కాలనీలో పలువురు పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు.

రంగారెడ్డి: మీర్‌పేట్‌లోని టీచర్స్ కాలనీలో పేకాట స్ధావరంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాటాడుతున్న ఆరుగుర్ని ఎస్‌ఓటీ పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.54 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement