'మే 2న ఖాళీ బిందెలతో నిరసన' | shankar narayana takes on tdp govt | Sakshi
Sakshi News home page

'మే 2న ఖాళీ బిందెలతో నిరసన'

Apr 30 2016 11:00 AM | Updated on Aug 10 2018 6:21 PM

రాష్ట్రంలో తాగునీటి సమస్య తీర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నారాయణ శనివారం అనంతపురంలో ఆరోపించారు.

అనంతపురం : రాష్ట్రంలో తాగునీటి సమస్య తీర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు నివారణపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

శనివారం అనంతపురంలో శంకర్నారాయణ విలేకర్లలో మాట్లాడుతూ... ఈ నేపథ్యంలో మే 2వ తేదీన జిల్లాలో ఖాళీ బిందెలతో నిరసన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.  అన్ని మండల కేంద్రాల్లో నిరసన తెలపాలని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement