బెజవాడలో సెక్స్‌రాకెట్ గుట్టురట్టు | sex scandal chased by vijayawada police | Sakshi
Sakshi News home page

బెజవాడలో సెక్స్‌రాకెట్ గుట్టురట్టు

May 10 2016 9:50 PM | Updated on Jul 23 2018 9:13 PM

బెజవాడలో సెక్స్‌రాకెట్ గుట్టురట్టు - Sakshi

బెజవాడలో సెక్స్‌రాకెట్ గుట్టురట్టు

బెజవాడ కేంద్రంగా సాగుతున్న సెక్స్‌రాకెట్‌ను పోలీసులు మంగళవారం రాత్రి వెలుగులోకి తీసుకువచ్చారు. నగరంలోని ఓ సీఐ ఫ్లాట్ పక్కనే ఈ దందా సాగుతున్నట్లు తేలింది.

విజయవాడ: బెజవాడ కేంద్రంగా సాగుతున్న సెక్స్‌రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. నగరంలోని ఓ సీఐ ఫ్లాట్ పక్కనే జరుగుతున్న ఈ దందాను మంగళవారం రాత్రి పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు.

పోలీసుల దాడిలో ఇద్దరు సెక్స్ వర్కర్లు, ఇద్దరు విటులు, ఒక నిర్వాహకుడిని  అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహం నిర్వాహకుల వద్ద పలువురు ప్రముఖుల సెల్ నంబర్లు దొరికినట్లు తెలుస్తుంది. వాటిలో నగరానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ కార్పొరేటర్ల నంబర్లు కూడా ఉన్నట్లు సమాచారం. నగరంలో ఒకే చోట కాకుండా పలు ప్రాంతాల్లో ఈ దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement