అక్షరం కోసం ఆరాటం..
కృత్తివెన్ను మండలంలోని గరిశపూడి ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇలా సాహసం చేయాల్సిందే. ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకాలు సాగించాల్సిందే. ఈ పాఠశాలలో 62 మంది విద్యార్థులు ఉన్నారు.
Aug 31 2016 9:19 PM | Updated on Sep 4 2017 11:44 AM