ఫిట్‌నెస్‌లేని స్కూల్‌బస్ సీజ్ | School Bus Siege for lack of fitness | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌లేని స్కూల్‌బస్ సీజ్

Jun 15 2016 6:48 PM | Updated on Sep 4 2017 2:33 AM

ఫిట్నెస్ లేని స్కూల్ బస్సును మెదక్ ఆర్టీఏ అధికారి విక్రమ్ బుధవారం సీజ్ చేశారు.

 ఫిట్‌నె స్ లేకుండా.. విద్యార్థులను తరలిస్తున్న స్కూల్‌బస్సును ఆర్.టీ . ఏ సీజ్ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లోని సిద్దార్థ పాఠశాలకు చెందిన బస్సు.. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకెళ్తుండగా.. ఆ మార్గంలో తనిఖీలు నిర్వహిస్తున్న మెదక్ ఆర్.టీ.ఏ విక్రమ్ బస్సును ఆపి చెక్ చేశారు. బస్సు కండీషన్ సరిగ్గాలేకపోవడంతో పాటు పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తుండటంతో.. బస్సును సీజ్ చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement