తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | rush increased in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Jul 14 2017 7:48 AM | Updated on Sep 5 2017 4:02 PM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమల:
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది.

నిన్న(గురువారం) స్వామివారిని 96,361 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 3.19 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement