ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య | rtc driver commits suicide in jagithyala district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

Mar 19 2017 3:20 PM | Updated on Nov 6 2018 7:53 PM

జగిత్యాల జిల్లా చల్‌గల్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

జగిత్యాల:
జగిత్యాల జిల్లా చల్‌గల్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న మద్దిడి రంగారావు(55) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

రంగారావుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement