ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ కొరడా | RTA officials caught private bus and case filed | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ కొరడా

Sep 2 2016 9:30 AM | Updated on Mar 28 2018 11:26 AM

ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ కొరడా - Sakshi

ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ కొరడా

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

శంషాబాద్(రంగారెడ్డి): నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్- గగన్ పహాడ్ వద్ద శుక్రవారం ఉదయం బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పర్మిట్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్గున్న ఆరు ప్రైవేట్ బస్సులు సీజ్ చేసి వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement