పేద వర్గాలకు రిజర్వేషన్లు అవసరం | reservations must of poor categories | Sakshi
Sakshi News home page

పేద వర్గాలకు రిజర్వేషన్లు అవసరం

Sep 4 2016 10:53 PM | Updated on Sep 4 2017 12:18 PM

ఓసీ కులాలలోని నిరుపేదలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఓసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు సదాశివరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అనంతపురం న్యూటౌన్‌ : ఓసీ కులాలలోని నిరుపేదలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఓసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు సదాశివరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పేదరికం ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వాలని, దళిత బడుగు బలహీన వర్గాలలో ధనవంతులున్నట్టే అగ్రవర్ణాలలో పేదలెక్కువగా ఉన్నారని అందరికి ఒకే విధానం ఉండడం వల్ల పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement