రూ.కోటిన్నర ఎర్రచందనం స్వాధీనం : ఇద్దరు అరెస్ట్ | Red sandalwood seized in chittoor forest | Sakshi
Sakshi News home page

రూ.కోటిన్నర ఎర్రచందనం స్వాధీనం : ఇద్దరు అరెస్ట్

Oct 3 2015 10:21 AM | Updated on Aug 13 2018 3:10 PM

చిత్తూరు జిల్లా కళ్యాణి డ్యాం అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు శనివారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు : చిత్తూరు జిల్లా కళ్యాణి డ్యాం అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు శనివారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. సదరు ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. కోటిన్నర ఉంటుందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement