బీఎడ్ ఫలితాలను విడుదల చేస్తున్న పీయూ వీసీ రాజారత్నం
విద్యార్థి దశలో కష్టపడే వారికే బంగారు భవిష్యత్ ఉంటుందని పీయూ వీసీ భూక్యా రాజారత్నం చెప్పారు. పీయూ పరిధిలో ఉన్న 31బీఈడీ కళాశాలల మొదటి ఏడాది వార్షిక ఫలితాలను శనివారం రాత్రి పీయూలో విడుదల చేశారు.
Jul 30 2016 10:56 PM | Updated on Sep 4 2017 7:04 AM