రమణీయం..పవిత్రోత్సవం | ranaeeyam pavitrotsavam | Sakshi
Sakshi News home page

రమణీయం..పవిత్రోత్సవం

Oct 17 2016 11:13 PM | Updated on Sep 4 2017 5:30 PM

రమణీయం..పవిత్రోత్సవం

రమణీయం..పవిత్రోత్సవం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో పవిత్రోత్సవాలు రమణీయంగా కొనసాగుతున్నాయి.

ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో పవిత్రోత్సవాలు రమణీయంగా కొనసాగుతున్నాయి. మూడోరోజైన సోమవారం ప్రహ్లాదవరద స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గ్రామోత్సవం జరిపి.. రెండు సార్లు శాంతి హోమాలు నిర్వహించారు. పూజల్లో అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీవన్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement