పుష్కర ఉషోదయం | Puskara sun rise at kollipara | Sakshi
Sakshi News home page

పుష్కర ఉషోదయం

Aug 18 2016 6:44 PM | Updated on Sep 4 2017 9:50 AM

కృష్ణా పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి ఎండలు మండి పోతున్నాయి. సూర్యోదయం వేళ మాత్రం వాతావరణ ఆహ్లాదంగా ఉంటుంది. దీంతో భక్తులు ఉదయం వేళ నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు మొగ్గు చూపుతున్నారు.

కొల్లిపర: కృష్ణా పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి ఎండలు మండి పోతున్నాయి. సూర్యోదయం వేళ మాత్రం వాతావరణ ఆహ్లాదంగా ఉంటుంది. దీంతో భక్తులు ఉదయం వేళ నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సూర్యోదయాన భక్తుల రద్దీ నది వద్ద కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement